History of lord rama in telugu
Lord rama the ramayana.
History of lord rama in telugu language
రామావతారం
రాముడు | |
---|---|
పట్టాభిషిక్తులైన సీతారాములు - ఇతర దేవతలు, పరివారం సమేతంగా | |
దేవనాగరి | राम |
కన్నడ | ರಾಮ |
తమిళ లిపి | இராமர் |
సంప్రదాయభావం | విష్ణువుఅవతారము |
ఆవాసం | అయోధ్య |
మంత్రం | మంత్రము |
ఆయుధం | ధనుస్సు (కోదండము) |
భార్య | సీత |
రామావతారముత్రేతాయుగములోని విష్ణు అవతారము.
రాముడు హిందూ దేవతలలో ప్రముఖులు.
ఆధార సాహిత్యం
[మార్చు]వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారం అని చెప్పారు. భాగవతంనవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది.
History of lord rama in telugu
మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి.
భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు.
వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణి